అబ్బో ఎంత బావుంది!
ముట్టుకుంటే సిగ్గుపడింది.
కొంచెం అడ్వాన్సు అయ్యాను.
కాటేసింది,
అందానికి అదేమి పాడు బుద్దో!
అయినా కూడా విప్పుతూ పోయాను,
ఎవరూ చూడడం లేదని.
చూస్తే, లోపల ఏం లేదు!
అనవసరంగా వేస్ట్ చేశానా,
అందరి కుర్రాళ్ళ లాగ?
ఉంచుతాను ఇప్పుడయితే,
దాన్నిడ్రెస్సింగ్ టేబుల్ మీద.
అంతకంటే ఏమిచేస్కుంటాను
మరి పూల అందాన్ని ఇప్పుడు!
ముట్టుకుంటే సిగ్గుపడింది.
కొంచెం అడ్వాన్సు అయ్యాను.
కాటేసింది,
అందానికి అదేమి పాడు బుద్దో!
అయినా కూడా విప్పుతూ పోయాను,
ఎవరూ చూడడం లేదని.
చూస్తే, లోపల ఏం లేదు!
అనవసరంగా వేస్ట్ చేశానా,
అందరి కుర్రాళ్ళ లాగ?
ఉంచుతాను ఇప్పుడయితే,
దాన్నిడ్రెస్సింగ్ టేబుల్ మీద.
అంతకంటే ఏమిచేస్కుంటాను
మరి పూల అందాన్ని ఇప్పుడు!
No comments:
Post a Comment