Friday, January 20, 2012

శేషులు - హైకూలాగా ( 5, 7,5 అక్షరాలతో)


శేషులు - హైకూలాగా ( 5, 7,5 అక్షరాలతో)

1. నన్ని తిట్టాడు
వాడి మీద కోపం తో
పోరా గాడ్ అన్నా
 
2.అంతా మంచోల్లే
మరి మాయం అయ్యిందిగా
పాకెట్లో లాస్ట్ స్వీటు
౩. నాన్న అన్నాడు
నేను అయోమయంట
అమాయకుడు 
4. దో టైపు  అమ్మాయి
పేపరు ఏడ  పెట్టాలి
కీ బోర్డు  ని చూస్తూ
5. నాన్న అన్నాడు
డాక్టరైతే నీవావు
 హాస్పిటల్లకు

 6. పెద్ద హాస్పిటల్
డాక్టర్ చెప్పాడుఅదే 
అమ్మమ్మ చిట్కా 

7. పెద్దాస్పర్తిలో
డిశ్చార్జి డిలే – రీఅ డ్మిట్
మళ్లీ బిపి కి 

8. అమ్మాయి పువ్వు...
కంద్రీగ  నడుమ్మీద
సెటిల్ అయ్యింది
9. పిచ్చోడు
రెండు రెళ్ళు అరంట
ఎక్స్ ఎమ్మెల్ల్యేట








No comments:

Post a Comment